భిక్‌ల్యా లడ్‌క్యా ధిందా ఒక వర్లీ ఆదివాసి. వాళ్వండేలో నివసించే 89 ఏళ్ళ ఈ సంగీతకారుడు వెదురు, ఎండిన సొరకాయ బుర్రతో చేసిన సంప్రదాయ వాయిద్యమైన తర్పాను వాయిస్తారు. తన సంగీతం, తన విశ్వాసం గురించి ఆయన చెప్పిన కథను ఆయన మాటల్లోనే వినండి
భిక్‌ల్యా లడ్‌క్యా ధిందా అవార్డు గెలుచుకున్న వర్లీ తర్పా వాయిద్యకారులు. ఈయన పాల్ఘర్ జిల్లా, జవహర్ బ్లాక్‌లోని వాళ్వాండే గ్రామానికి చెందినవారు. ఆయన ఇటీవలే, 2022లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. ఆయన వయసు 89.
See more stories
Photos and Video
Siddhita Sonavane
Siddhita Sonavane is Content Editor at the People's Archive of Rural India. She completed her master's degree from SNDT Women's University, Mumbai, in 2022 and is a visiting faculty at their Department of English.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.