in-the-beginning-was-the-word-a-story-in-translation-te

Sep 30, 2023

ఆదిలో ఒక పదం: అనువాదంలో ఒక కథ

PARIలో ప్రచురితమైన ప్రతి కథనం 14 భారతీయ భాషలలో తిరిగి రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రక్రియలో ఇమిడివుండే ఆనందాలూ కష్టాలూ తరచుగా బయటకు చెప్పకుండానే మిగిలిపోతాయి. సెప్టెంబరు 30న జరుపుకునే అంతర్జాతీయ అనువాద దినోత్సవం సందర్భంగా, మన భారతీయ భాషా సంపాదకులు తమ అనుభవాల గురించి జరిగిన ఈ సంభాషణలో పాల్గొన్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARIBhasha Team

PARIభాష అనేది అనేక భారతీయ భాషలలో PARI కథనాలను నివేదించడానికి, అనువదించడానికి మద్దతునిచ్చే మా విశిష్టమైన భారతీయ భాషల కార్యక్రమం. PARIలోని ప్రతి ఒక్క కథనం ప్రయాణంలోనూ అనువాదం కీలక పాత్ర పోషిస్తుంది. మా సంపాదకుల, అనువాదకుల, వాలంటీర్ల బృందం దేశంలోని విభిన్న భాషా సాంస్కృతిక దృశ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది; ఈ కథనాలు అవి ఎవరి నుండి వచ్చాయో వారివద్దకే తిరిగి వెళ్ళేలా, వారికే చెందేలా హామీనిస్తుంది.

Illustrations

Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.