in-a-mother-s-tongue-te

Mahasamund, Chhattisgarh

Feb 21, 2025

ఖరియా మాట్లాడే ఒకే ఒక ఆదివాసీ తల్లి

ఛత్తీస్‌గఢ్‌లోని అనేక కుటుంబాలు ఒకప్పుడు మాట్లాడిన ఖరియా భాషను ఇప్పుడు పాటన్‌దాదర్ అనే గ్రామానికి చెందిన ఒకే ఒక తల్లి మాత్రమే మాట్లాడుతున్నారు. 2025 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక కథనం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Nirmal Kumar Sahu

నిర్మల్ కుమార్ సాహు PARIలో చత్తీస్‌గఢీ అనువాద సంపాదకులుగా పనిచేస్తున్నారు. జర్నలిస్టుగా, అనువాదకుడిగా ఆయన ఛత్తీస్‌గఢీ, హిందీ భాషలలో పనిచేస్తారు. నిర్మల్‌కు ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ వార్తా ప్రచురణలలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం దేశ్ డిజిటల్ న్యూస్ పోర్టల్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.