doing-it-the-write-way-te

Ranchi, Jharkhand

Aug 09, 2024

లిపి ద్వారా మనుగడ సాగించే ప్రయత్నం చేస్తోన్న అంతరించిపోతున్న భాషలు

ఝార్ఖండ్‌లోని పరహియా, మాల్ పహారియా, సబర్ ఆదివాసీ సముదాయాలు తమ మౌఖిక సంప్రదాయాలను అనుసరించి అంతరించిపోతున్న తమ మాతృభాషలను కాపాడుకోవడానికి మొదటిపాఠ పుస్తకాలను, వ్యాకరణ పుస్తకాలను రూపొందిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా PARI తన 'అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్' క్రింద ఈ కథనాన్ని సమర్పిస్తోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Devesh

దేవేశ్ కవి, పాత్రికేయుడు, చిత్రనిర్మాత, అనువాదకుడు. ఈయన పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో హిందీ అనువాదాల సంపాదకుడు.

Editor

Ritu Sharma

ఋతు శర్మ PARIలో అంతరించిపోతున్న భాషల కంటెంట్ ఎడిటర్. ఆమె భాషాశాస్త్రంలో ఎమ్.ఎ. పట్టా పొందారు. భారతదేశంలోని మాట్లాడే భాషలను సంరక్షించడానికి, పునరుత్తేజనం చేయడానికి కృషి చేయాలనుకుంటున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.