మావటివాడు-మృగోదరం

Palamu, Jharkhand

Oct 26, 2022

మావటివాడు, మృగోదరం

రోజుకు 200 కిలోల గడ్డి, ఇతర ఆహారం అవసరమైన ఒక జీవిని ఎవరైనా ఎలా మేపగలరు? తెలుసుకోడానికి ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజాలో జర్నలిస్టులు చేసిన విఫల ప్రయత్నం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Suresh Veluguri

సురేశ్ వెలుగూరి - భార‌త‌దేశ‌పు తొలిత‌రం టెక్నిక‌ల్ రైట‌ర్ల‌లో ఒక‌రు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు. భాషా సేవ‌లు అందించే `విఎమ్ఆర్‌జి ఇంట‌ర్నేష‌న‌ల్` సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నారు.