న్యూనత, పేలవమైన వేతనం, వివక్ష, ప్రాణాలను రక్షించడానికి ప్రయాసతో కూడిన పని గంటలు - ఈ మహమ్మారి సమయంలో అత్యధిక ప్రమాదంలో ఉన్నవారిలో నర్సులు ఉన్నారు . PARI, చెన్నైలోని ఈ అసలైన ముందు శ్రేణి యోధులతో ముచ్చటించింది
చెన్నై లో నివసించే కవిత స్వతంత్య్ర సంపాదకురాలు , అనువాదకురాలు. ఆమె ఇంతకు ముందు ‘ఇండియా టుడే’(తమిళ్) లో సంపాదకురాలిగా , దానికి ముందు రిపోర్టింగ్ సెక్షన్ హెడ్ గ్గా ‘ది హిందూ’ (తమిళ్)లో పని చేశారు. ఆమె PARI లో స్వచ్చందంగా పనిచేస్తున్నారు.