‘మమ్మల్ని కీటకాల్లాగా చూస్తారు’ ; పంజాబ్ వ్యవసాయ కూలీలు
కేంద్రం యొక్క కొత్త చట్టాలు తమని మరింత పేదరికంలోకి నెట్టివేస్తాయని, పశ్చిమ ఢిల్లీ తిక్రీ నిరసన స్థలంలో, పంజాబ్ నుండి వచ్చిన అనేక మంది దళిత వ్యవసాయ కార్మికులలో ఒకరైన 70 ఏళ్ల తారవంతి కౌర్, నమ్ముతుంది.