అపర్ణ కార్తికేయన్ స్వాతంత్య్ర పాత్రికేయులు, రచయిత, PARI సీనియర్ ఫెలో. ఆమె తమిళనాడులో మరుగయిపోతున్న జీవనోపాధుల గురించి, ‘నైన్ రూపీస్ ఎన్ అవర్’ అనే నాన్ ఫిక్షన్ పుస్తకం రాశారు. ఆమె పిల్లల కోసం ఐదు పుస్తకాలు రాశారు. అపర్ణ ఆమె కుటుంబంతో పాటుగా తన పెంపుడు కుక్కలతో కలిసి చెన్నైలో ఉంటారు.