ప్రపంచంలోనే అత్యంత సుదూ
ర, నిర్జన ప్రాంతాల్లో నడిచే లైబ్రరీల్లో ఒకటి ఇది. 73 సంవత్సరాల పీవీ చిన్నతం బి ఈ లైబ్రరీని నడిపిస్తున్నారు. కేరళలోని ఇదుక్కి జిల్లాలో సుదూర అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న ఈ లైబ్రరీలో, 160 పుస్తకాలను పేదలైన ముతవాన్ గిరిజనులు క్రమం తప్పకుండా తీసుకుని వెళ్లి, చదివి, తిరిగి ఇస్తుంటారు.
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.