హనీఫ్ అలీ కొయ్యతో నాగళ్ళు, గొర్రులు, నొగకోలలు, సుత్తెలు వంటి మరిన్ని వ్యవసాయ ఉపకరణాల శ్రేణిని రూపొందిస్తారు. ట్రాక్టర్లకు పెరుగుతోన్న ప్రాధాన్యం ఈ సాధనాలకు డిమాండ్‌ను తగ్గించిందని ఖచ్చితత్వంతో వీటిని తయారుచేయటంలో అనుభవజ్ఞుడైన హనీఫ్ చెప్పారు
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.
Author
Mahibul Hoque
మహిబుల్ హక్ అస్సామ్‌కు చెందిన మల్టీ మీడియా జర్నలిస్టు, పరిశోధకుడు. ఈయన 2023 PARI-MMF ఫెలో