హరియాణాకు చెందిన ఇద్దరు మహిళలు - ఒకరు వ్యర్థాలను సేకరించేవారు, మరొకరు గేదెల కాపరి - ప్రభుత్వం నుంచి కోవిడ్ సమయంలో సహాయాన్నీ, మెరుగైన పాల సేకరణ ధరనూ కోరుకున్నారు. ఆదాయంపై మరింత పన్ను మినహాయింపుతో వాళ్ళకు ఎలాంటి సంబంధమూ లేదు
స్వదేశ శర్మ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో పరిశోధకురాలు, కంటెంట్ ఎడిటర్. ఆమె PARI గ్రంథాలయం కోసం వనరులను సమకూర్చడానికి వాలంటీర్లతో కలిసి పని చేస్తారు.
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.