మహారాష్ట్ర, అమరావతి జిల్లాలోని ఖడిమాల్ గ్రామానికి విద్యుత్, నీటి సౌకర్యాలు అసలే లేవు. రాజకీయనాయకులు ప్రతి ఐదేళ్ళకొకసారి వచ్చి అబద్ధపు వాగ్దానాలు చేసి మాయమవుతుంటారని గ్రామస్థులు చెప్పారు. దాంతో వాళ్ళు 2024 సార్వత్రిక ఎన్నికలలో వోటు వేయకూడదని సమష్టిగా నిర్ణయించుకున్నారు
స్వర గార్గే 2023 PARI ఇంటర్న్, పుణేలోని SIMC నుండి చివరి సంవత్సరం మాస్టర్స్ విద్యార్థిని. ఆమె గ్రామీణ సమస్యలు, సంస్కృతి, ఆర్థిక విషయాలపై ఆసక్తి ఉన్న దృశ్య కథకురాలు.
See more stories
Student Reporter
Prakhar Dobhal
ప్రఖార్ దోభల్ పుణేలోని SIMC నుండి మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న, 2023 PARI ఇంటర్న్. ప్రఖార్ ఉత్సాహవంతుడైన ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. గ్రామీణ సమస్యలు, రాజకీయాలు, సంస్కృతిని గురించిన కథనాలు చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.
See more stories
Editor
Sarbajaya Bhattacharya
సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.