వైద్య-సౌకర్యాలు-కరవైన-ఘారాపురీ-ద్వీపం

Raigarh, Maharashtra

Jun 24, 2022

వైద్య సౌకర్యాలు కరవైన ఘారాపురీ ద్వీపం

ముంబై నగరానికి సమీపంలో ఉన్న ఎలిఫెంటా గుహలు ఘారాపురీ ద్వీపానికి లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్నప్పటికీ, వైద్య సౌకర్యాల లేమి ద్వీపవాసులపై భౌతికమైన, ద్రవ్యపరమైన ఒత్తిడిని ఉంచుతుంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aakanksha

ఆకాంక్ష పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్‌గానూ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నారు. విద్యా బృందంలో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి చుట్టూ ఉన్న విషయాలను డాక్యుమెంట్ చేయడంలో శిక్షణ ఇస్తారు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.