పెద్దనోట్ల రద్దు తర్వాత, పశ్చిమ బెంగాల్‌లోని జంగిపూర్‌లో ఉన్న ప్రధాన బీడీ తయారీ సంస్థల్లో ఎక్కువ భాగం నోట్ల కొరతతో మూతపడ్డాయి. దీనివల్ల ఇంట్లో ఉండి బీడీలు చుట్టే పనిచేసే వేలాదిమందికి - వారిలో ఎక్కువమంది ఆడవాళ్లు - ఆదాయం లేకుండాపొయ్యింది
అరుణవ పాత్రొ కొల్‌కతాకు చెందిన ఫోటోగ్రాఫర్. అతను వివిధ టెలివిజన్ ఛానెల్‌లకు కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆనందబజార్ పత్రికలో అప్పుడప్పుడూ కాలమ్స్ రాస్తుంటారు. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు.
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.