shepherds-in-palamu-battling-climate-change-te

Palamu, Jharkhand

Sep 18, 2025

పలామూలో వాతావరణ మార్పులతో పోరాడుతున్న గొర్రెల కాపరులు

భారతదేశంలో, వాతావరణ మార్పుల ప్రభావాలకు లోనయ్యే అత్యంత దుర్బల రాష్ట్రాలలో ఝార్ఖండ్‌ ఒకటి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కుంచించుకుపోతున్న నీటి వనరులు ఈ ప్రాంతంలోని పశుపోషకులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు, గ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళని గౌరవించేవారు. కానీ ఇప్పుడు, వాళ్ళ ఉనికిని సైతం ఎవరూ గుర్తించడం లేదు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ashwini Kumar Shukla

అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.

Editor

Deeptesh Sen

దీప్తేశ్ సేన్ కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో పిఎచ్‌డి విద్యార్థి. 20వ శతాబ్దపు సాహిత్యం, మానసిక విశ్లేషణ, సాంస్కృతిక అధ్యయనాలు, క్రీడలు ఆయనకు ఆసక్తి ఉన్న రంగాలు. కవిత్వాన్ని ప్రచురించిన ఆయన రచనలు ప్రముఖ వార్తాపత్రికలలోనూ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి; 'హౌస్ ఆఫ్ సాంగ్' అనే ఆయన కవితల పుస్తకాన్ని 2017లో రైటర్స్ వర్క్‌షాప్ ప్రచురించింది.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.