లైంగిక, జెండర్ ఆధారిత హింసలు తరచుగా బంధువుల నుంచి, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతాయి. చివరకు దిల్లీలోని వ్యభిచార గృహాలకు ‘పారిపోయిన’ అసోమ్ యువతి కోమల్ విషయంలో కూడా అదే జరిగింది. తన జీవితంలో రెండవసారి రక్షించబడిన ఆమెను పోలీసులు తనపై అత్యాచారం చేసినవాడుగా ఆమె ఆరోపించిన అతను నివసించే ఇంటికే తిరిగి పంపిస్తున్నారు
ఆగ్నేయాసియా, ఐరోపాల నుండి మానవ అక్రమ రవాణా గురించి డాక్యుమెంట్ చేస్తోన్న పరి సైకియా ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె 2023, 2022, 2021లకు జర్నలిజం ఫండ్ యూరప్ ఫెలోగా ఉన్నారు.
Illustration
Priyanka Borar
ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.
Editor
Anubha Bhonsle
2015 PARI ఫెలో అయిన అనుభా భోంస్లే, స్వతంత్ర జర్నలిస్ట్, ICFJ నైట్ ఫెలో మరియు 'మదర్, వేర్ ఈజ్ మై కంట్రీ?' అన్న శీర్షిక తో మణిపూర్ యొక్క సమస్యాత్మక చరిత్ర మరియు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ప్రభావం గురించి రాసిన పుస్తక రచయిత.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.