from-punjab-to-portugal-te

Punjab, Punjab

Aug 20, 2024

సరిహద్దుల మీదుగా అమ్మకం: పంజాబ్ నుండి పోర్చుగల్‌కు

ఒకసారి మానవ అక్రమ రవాణా బారినపడి, రెండుసార్లు అక్రమంగా రవాణా చేయబడి, విదేశాలలో గౌరవనీయమైన పని, నివాస అనుమతులను పొందటం కోసం తమ ఇళ్ళనూ కుటుంబాలనూ వదిలి, తమ ఆస్తులను, పొదుపుచేసుకున్న డబ్బులను కరగబెట్టిన అనేకమంది వలసదారుల కథలలో సింగ్ కథ కూడా ఒకటి. భారతదేశంలో ఉద్యోగాల కొరత వారిని బయటి దేశాలకు వెళ్ళేలా చేస్తోంది; చట్టవిరుద్ధమైన, ప్రమాదకరమైన వలస ప్రయాణాల పాలయ్యేలా చేస్తోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pari Saikia

ఆగ్నేయాసియా, ఐరోపాల నుండి మానవ అక్రమ రవాణా గురించి డాక్యుమెంట్ చేస్తోన్న పరి సైకియా ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె 2023, 2022, 2021లకు జర్నలిజం ఫండ్ యూరప్ ఫెలోగా ఉన్నారు.

Author

Sona Singh

సోనా సింగ్ భారతదేశానికి చెందిన స్వతంత్ర పాత్రికేయురాలు, పరిశోధకురాలు. ఆమె 2022, 2021లకు జర్నలిజం ఫండ్ యూరప్ ఫెలోగా ఉన్నారు.

Author

Ana Curic

ఆనా క్యూరిక్ సెర్బియాకు చెందిన స్వతంత్ర పరిశోధన, డేటా జర్నలిస్ట్. ఆమె ప్రస్తుతం జర్నలిజంఫండ్ యూరప్‌ ఫెలోగా ఉన్నారు.

Photographs

Karan Dhiman

కరణ్ ధీమన్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్, సోషల్ డాక్యుమెంటేరియన్. ఆయనకు సామాజిక సమస్యలు, పర్యావరణం, సముదాయాలను గురించి డాక్యుమెంట్ చేయడంలో ఆసక్తి ఉంది.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ ఎడిటర్. PARI ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇంటర్న్‌లతోనూ, విద్యార్థి వాలంటీర్లతోనూ కలిసి పనిచేస్తారు. బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.