'వ్యవసాయ చట్టాలు ధనిక మరియు పేద రైతులను ప్రభావితం చేస్తాయి'
షాజహాన్పూర్ వద్ద, వ్యవసాయ తరగతి శ్రేణుల మధ్య సంఘీభావం బలపడింది. చాలా చిన్న భూములు ఉన్న మహారాష్ట్రకు చెందిన ఆదివాసీ రైతులు - వారి ఉత్తర భారత దేశపు సహనిరసనకారుల యొక్క సమృద్ధి, ఔదార్యంతో కదిలిపోయారు.