ధరువాలు ఒడిశాలోని బొలాంగీర్ జిల్లాకి చెందిన వృద్ధులైన సన్నకారు రైతులు. వీరు బట్టీ పనులు చేయడానికి హైదరాబాద్‌కి వలస వెళ్ళారు. అంత శ్రమతో కూడిన పని చేయలేక ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనుకున్నారు కాని, ఆ బట్టీ యజమాని అందుకు ఒప్పుకోలేదు
పురుషోత్తం ఠాకూర్ 2015 PARI ఫెలో. ఈయన జర్నలిస్ట్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత. ప్రస్తుతం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారు. సామాజిక మార్పు కోసం కథలు రాస్తున్నారు
Editor
Sharmila Joshi
షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.
Translator
Akhila Pingali
అఖిల పింగళి విశాఖపట్నానికి చెందిన స్వతంత్ర అనువాదకురాలు, రచయిత్రి.