ఆకలినీ-ఆందోళననూ-తీవ్రతరం-చేసే-ఫుడ్-పార్క్

West Godavari, Andhra Pradesh

May 23, 2023

ఆకలినీ ఆందోళననూ తీవ్రతరం చేసే ‘ఫుడ్ పార్క్’

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నుండి గొంతేరు కాలువలోకి ప్రతిరోజూ 50,000 లీటర్ల కలుషిత నీటిని వదిలిపెట్టాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తోన్న ప్రజలు, ఆక్వాఫుడ్ పార్క్ పైనే కాకుండా రాజ్యంపై కూడా పోరాడుతున్నారు

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Sahith M.

సాహిత్ ఎమ్. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలం నుండి పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఫిల్. డిగ్రీ కోసం కృషిచేస్తున్నారు.

Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.

Translator

Padmavathi Neelamraju

పద్మావతి ఆంగ్ల భాషా బోధనలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయురాలు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై ఉన్న ఆసక్తితో ఆమె తన అభిరుచిని అనుసరించి బ్లాగ్ రచయితగానూ వార్తాపత్రికలలోనూ తన జీవితానుభవాలను పంచుకుంటుంటారు.