ఇరులర్ సముదాయానికి చెందిన తులసి, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు చెందిన తిరునంగై వర్గ సభ్యురాలు. ఒంటరి తల్లి అయిన ఆమె, రోజువారీ కూలీగా పనిచేస్తూ, ఆలయ ఆచారాలలో పాల్గొంటూ, మూలికా ఔషధాలను అందిస్తూ తనను తాను పోషించుకుంటున్నారు. అంతర్జాతీయ ట్రాన్స్ జెండర్ విజిబిలిటీ దినం సందర్భంగా ఒక కథనం
బెంగుళూరు లో ఉండే స్మిత తూములూరు ఒక డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్. ఆమె గతం లో తమిళ్ నాడు లోని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లలో నివేదికలు అందించే పని చేశారు.
Editor
Sanviti Iyer
సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.