ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో అన్ని సౌకర్యాలు గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా మంది ఆదివాసీ మహిళలకు అందుబాటులో లేకపోవడంతో , వాళ్ళు ప్రమాదకరం కాగల గర్భస్రావాలు, ప్రసవాల కోసం అర్హత లేని ప్రాక్టీషనర్లని ఆశ్రయిస్తారు
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
Illustration
Priyanka Borar
ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.
Editor
Hutokshi Doctor
Series Editor
Sharmila Joshi
షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.
Translator
Deepti
దీప్తి సామాజిక ఉద్యమకారిణి, ప్రశ్నించడాన్ని ఇష్టపడుతుంది