ప్యాసింజర్ రైళ్లలో పనసపండ్లను అమ్మడంతో మొదలుపెట్టి తమిళనాడులోని పణ్రుటిలోని మండీలలో వ్యాపారం చేసే వరకు లక్ష్మి చేసిన ప్రయాణం; తోటల నుండి, మండీల నుండి, స్థానిక మార్కెట్‌ల వరకు సాగే పనసపండు ప్రయాణంలాగే విభ్రాంతి కలిగించేంత అనిశ్చితితో సాగింది
అపర్ణ కార్తికేయన్ స్వాతంత్య్ర పాత్రికేయులు, రచయిత, PARI సీనియర్ ఫెలో. ఆమె తమిళనాడులో మరుగయిపోతున్న జీవనోపాధుల గురించి, ‘నైన్ రూపీస్ ఎన్ అవర్’ అనే నాన్ ఫిక్షన్ పుస్తకం రాశారు. ఆమె పిల్లల కోసం ఐదు పుస్తకాలు రాశారు. అపర్ణ ఆమె కుటుంబంతో పాటుగా తన పెంపుడు కుక్కలతో కలిసి చెన్నైలో ఉంటారు.
Photographs
M. Palani Kumar
ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.
యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.
Photographs
Aparna Karthikeyan
అపర్ణ కార్తికేయన్ స్వాతంత్య్ర పాత్రికేయులు, రచయిత, PARI సీనియర్ ఫెలో. ఆమె తమిళనాడులో మరుగయిపోతున్న జీవనోపాధుల గురించి, ‘నైన్ రూపీస్ ఎన్ అవర్’ అనే నాన్ ఫిక్షన్ పుస్తకం రాశారు. ఆమె పిల్లల కోసం ఐదు పుస్తకాలు రాశారు. అపర్ణ ఆమె కుటుంబంతో పాటుగా తన పెంపుడు కుక్కలతో కలిసి చెన్నైలో ఉంటారు.
Editor
P. Sainath
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.