ప్రజా ఆసుపత్రులలోని సదుపాయాల లేమి, ప్రైవేట్ వైద్యాన్ని భరించే శక్తి, రాష్ట్ర ఆరోగ్య బీమా పథకాన్ని వాడుకునే అవకాశం- ఈ రెండూ లేకపోవడం వలన, మరాఠ్వాడాలోని కోవిడ్ రోగుల కుటుంబాలు దీర్ఘకాలిక అప్పుల్లోకి జారిపోతున్నారు
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.