కనిపించే పని, కనిపించని మనుషులు అనేది పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన, క్యూరేటెడ్ ఆన్‌లైన్ ఛాయాచిత్ర ప్రదర్శన. వీడియో రూపంలోని ఈ దృశ్య ప్రయాణంలో, దిగువన ఉన్న అసలైన ఛాయాచిత్రాలను, వాటి గురించి వివరించే వచనంతో సహా పాఠకులు, వీక్షకులు చూడవచ్చు. ఈ చిత్రాలన్నీ 1993 నుండి 2002 వరకు భారతదేశంలోని పది రాష్ట్రాల్లో తిరుగుతూ పి సాయినాథ్ తీసినవి. ఈ ఫోటోలు ఆర్థిక సంస్కరణల మొదటి దశాబ్దం నుండి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభానికి రెండు సంవత్సరాల ముందు వరకు కాలంలో తీసినవి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli