the-language-of-the-fish-frogs-and-a-few-fractured-poems-te

Jalpaiguri, West Bengal

Sep 25, 2025

చేపల, కప్పల, కొన్ని బీటలువారిన కవితల భాష

ఒకప్పుడు మనమెరిగిన ప్రపంచాన్నీ, ఎన్నో జీవితాలను, జీవనోపాధులను, వాతావరణాన్నేగాక, వాటితో పాటు భాషను కూడా కోల్పోవడాన్ని గురించి కవయిత్రి దుఃఖపడుతున్నారు. వీటన్నిటినీ కోల్పోయింది దురాశ, అధికారాల బలిపీఠం మీద

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Moumita Alam

మౌమితా ఆలమ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన కవయిత్రి. ఆమె రెండు కవితా సంకలనాలను - ది మ్యూజింగ్స్ ఆఫ్ ది డార్క్, పోయెమ్స్ ఎట్ డేబ్రేక్ - ప్రచురించారు. ఆమె రచనలు తెలుగు, తమిళ భాషలలోకి అనువదించబడ్డాయి.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Illustration

Atharva Vankundre

అథర్వ వాన్‌కుంద్రే ముంబైకి చెందిన కథకుడు, చిత్రకారుడు. అతను జూలై నుండి ఆగస్టు, 2023 వరకు PARIలో ఇంటర్న్‌గా ఉన్నారు.

Translator

Srinivas Bandaa

ఢిల్లీ ఎన్‌సిఆర్ నివాసి అయిన శ్రీనివాస్ బందా ఒక రచయిత, ఫ్రీలాన్స్ వాయిస్ ఆర్టిస్ట్, అనువాదకులు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన ఆయన, ప్రైవేట్ రంగంలో కూడా పనిచేశారు. ఆయన రచించిన ‘సోల్జర్ చెప్పిన కథలు’ కథా సంకలనం ఈ మధ్యనే విడుదలయింది.