సుందర్‌బన్‌లలోని రజత్ జుబిలీ గ్రామంలో ప్రియాంక మొండల్ ఇటీవలే వివాహం చేసుకున్నారు. తన తండ్రి అర్జున్ మొండల్ 2019లో చిరుతపులి దాడిలో మరణించిన తర్వాత ఆమె కుటుంబం శోకంతోనే కాక ఆర్థికపరంగా కూడా సతమతమవుతోంది
రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని raghunathtelugu@protonmail.com ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు