young-soldiers-of-misfortune-te

Sangli, Maharashtra

Nov 12, 2024

అగ్నిపథంలో యువ సైనికులు

మహారాష్ట్రవ్యాప్తంగా నిరాశతో ఉన్న యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అగ్నివీరులుగా మారేందుకు తీవ్ర శిక్షణ పొందుతున్నారు. అయితే, ఇది ఒక స్వల్పకాలిక లక్ష్యమే. నాలుగు సంవత్సరాల తర్వాత, వారిలో నాలుగవ వంతు మాత్రమే సైన్యంలో స్థిరమైన ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. శిక్షణ పొందిన మిగిలిన సైనికులు మళ్ళీ పని కోసం వెతుకుతారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.