రాజు డుమర్‌గోయీఁ తార్పీ (తార్పా అని కూడా అంటారు)ని ఊదుతుంటే ఆయన బుగ్గలు పొంగుతాయి. వెదురు, ఎండిన సొరకాయను ఉపయోగించి తయారుచేసే ఈ ఐదడుగుల పొడవుండే సంగీత వాయిద్యం వెంటనే జీవంపోసుకుంటుంది, ఆ గాలి వాయిద్యపు మధుర స్వరం గాలినంతా నింపేస్తుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం 2020, డిసెంబర్ 27-29 వరకు నిర్వహించిన దేశీయ ఆదివాసీ నృత్యోత్సవంలో ఈ సంగీతకారుడునీ, విచిత్రమైన ఆకారంలో ఉన్న అతని వాయిద్యాన్నీ గమనించకుండా ఎవరూ ఉండలేరు.

దసరా, నవరాత్రి, ఇంకా ఇతర పండుగల సమయాలలో తాను ఇంటివద్ద తార్పీని ఊదుతానని సంగీతకారుడు రాజు వివరించారు. ఆయన ఇల్లు మహారాష్ట్ర, పాల్‌ఘర్ జిల్లాలోని మొఖాడా గుణ్డాజాపారా అనే కుగ్రామంలో ఉంది.

ఇది కూడా చదవండి: ‘నా తర్పాయే నా దైవం’

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Purusottam Thakur

पुरुषोत्तम ठाकुर, साल 2015 के पारी फ़ेलो रह चुके हैं. वह एक पत्रकार व डॉक्यूमेंट्री फ़िल्ममेकर हैं और फ़िलहाल अज़ीम प्रेमजी फ़ाउंडेशन के लिए काम करते हैं और सामाजिक बदलावों से जुड़ी स्टोरी लिखते हैं.

की अन्य स्टोरी पुरुषोत्तम ठाकुर
Editor : PARI Desk

पारी डेस्क हमारे संपादकीय कामकाज की धुरी है. यह टीम देश भर में सक्रिय पत्रकारों, शोधकर्ताओं, फ़ोटोग्राफ़रों, फ़िल्म निर्माताओं और अनुवादकों के साथ काम करती है. पारी पर प्रकाशित किए जाने वाले लेख, वीडियो, ऑडियो और शोध रपटों के उत्पादन और प्रकाशन का काम पारी डेस्क ही संभालता है.

की अन्य स्टोरी PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli