in-jhunjhunun-brides-must-be-bought-te

Jhunjhunun, Rajasthan

Nov 30, 2023

ఝుంఝునున్‌లో, వధువులను కొనాల్సిందే!

రాజస్థాన్‌లోని ఈ జిల్లాలో తగినంతమంది ఆడపిల్లలు లేరు. లింగ నిర్ధారణ పరీక్షలు, పేలవమైన పిల్లల లింగ నిష్పత్తి కారణంగా సుదూర రాష్ట్రాల నుండి యువతులను వధువులుగా అక్రమ రవాణా చేసే పరిస్థితి వచ్చింది

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jigyasa Mishra

జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.