బ్రహ్మపుత్రానదికి ఉపనది అయిన పుఠిమారీ నదికి ఏటా వర్షాకాలంలో వచ్చే వరద ఆ నది ఒడ్డున నివసించేవారి నిరంతర వ్యాకులానికి కారణమవుతోంది. వరద నీరు సాగుభూములనూ, అందులో ఉన్న పంటలనూ, చివరకు మగ్గాలను కూడా నాశనం చేస్తుండటంతో, వాటిపై ఆధారపడినవారికి రోజువారీ కూలికి పోవటం తప్ప మరో అవకాశం లేకుండాపోతోంది. ఖరీదైన కరకట్టల వలన కూడా ఎటువంటి ఉపయోగం ఉండటంలేదు
వాహిదుర్ రెహమాన్ అసోంలోని గువాహటీకి చెందిన స్వతంత్ర రిపోర్టర్.
Author
Pankaj Das
పంకజ్ దాస్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో అస్సామీ అనువాద సంపాదకుడు. గువాహటీకి చెందిన ఈయన స్థానికీకరణ నిపుణుడు, UNICEFతో కలిసి పని చేస్తున్నారు. idiomabridge.blogspot.com లో పదాలతో ఆడుకోవడాన్ని ఇష్టపడతారు.
Photographs

Editor
Sarbajaya Bhattacharya
సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.