మురుగుకాల్వలను-మనుషులు-శుభ్రం-చేయడం-చట్టవిరుద్ధమని-నాకు-తెలియదు

Hyderabad, Telangana

Dec 12, 2022

'మురుగుకాల్వలను మనుషులు శుభ్రం చేయడం చట్టవిరుద్ధమని నాకు తెలియదు'

హైదరాబాద్‌లో పారిశుద్ధ్య శ్రామికులుగా పనిచేస్తున్న కోటయ్య, వీరాస్వామి 2016లో ఆ పనిచేస్తూండగా తమ ప్రాణాలు కోల్పోయారు. మురుగుకాల్వలను మనుషులు శుభ్రం చేయడాన్ని ఆచరణలో నిషేధించిన చట్టం గురించి తెలియకపోవడం, చట్ట ప్రకారం నష్టపరిహారం పొందే అర్హత లేకపోవడంతో, పెరిగిపోతున్న అప్పులతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

అమృత కోసూరు విశాఖపట్నంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు. చెన్నైలోని ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో గ్రాడ్యుయేట్.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.