మాజులీలోని-మిసింగ్-తెగకు-చెందిన-ఆపంగ్

Majuli, Assam

Apr 03, 2023

మాజులీలోని మిసింగ్ తెగకు చెందిన ఆపంగ్

జొనాలీ రిసోంగ్ మాజులీ ద్వీపంలో 'ఆపంగ్' తయారీలో నిపుణురాలు. ఆమె తన ఉదయం వేళలలో చాలా సమయాన్ని ఇంట్లోనే ఆపంగ్ తయారుచేస్తూ గడుపుతారు. ఆమె సముదాయానికి ప్రధాన పానీయమైన ఈ బియ్యపు సారాయిని తయారుచేసి అమ్మడం ద్వారా ఆమె ఆదాయాన్ని పొందుతున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photographs

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Editor

Vinutha Mallya

వినుత మాల్యా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్. ఆమె జనవరి నుండి డిసెంబర్ 2022 వరకు ఫాఋఈ ఎడిటోరియల్ చీఫ్‌గా ఉన్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.