తెలంగాణా లాక్‌డౌన్ — చిక్కుముడిలో బుట్టల తయారీ కార్మికులు
తెలంగాణాలోని కంగల్ గ్రామంలోని బుట్టల వ్యాపారం కొవిడ్-19 లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయింది. బుట్టలను అల్లే కార్మికులు ఎరుకుల ST సామాజిక వర్గానికి చెందిన వారు. వారు కొంత వ్యవసాయపు పని మీద, అలాగే రేషన్ బియ్యం మరియు సహాయక ప్యాకీజీలలో అందే బియ్యం మీద ఆధారపడుతున్నారు
హరినాథ్ రావ్ నాగులవంచ, తెలంగాణాలోని నల్గొండలో నిమ్మకాయల రైతు మరియు స్వతంత్ర విలేకరి.
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని raghunathtelugu@protonmail.com ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు