గ్రామీణ విలేఖరులు: కోల్పోతున్న తమ ప్రాణాలకు నివేదికలు ఏవి?
ఫ్రంట్లైన్-వర్కర్ హోదా కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ మహారాష్ట్రలోని జర్నలిస్టులు కోవిడ్ -19 తో మరణిస్తున్నారు. టీకాలు మరియు మంచి ఆరోగ్య సంరక్షణ కు అవకాశం లేకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు ప్రమాదపు అంచుల్లో పనిచేస్తున్నారు.