people-stare-at-us-as-if-we-are-evil-spirits-te

Kolhapur, Maharashtra

Jun 29, 2023

'మేమేదో దుష్టశక్తులమైనట్టు జనం మమ్మల్ని మిటకరించి చూస్తుంటారు’

ఇచల్‌కరంజి పట్టణంలోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తమ ఇళ్ళల్లో, చదువుకునే బడుల్లో, ఇంటా బయటా - ఇలా ప్రతిచోటా వివక్షను ఎదుర్కొంటుంటారు. వారు సాధారణ వ్యక్తులుగా కనిపించడానికీ, కొంత గౌరవనీయమైన పనిని వెదుక్కోవడానికీ కష్టపడుతుంటారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Minaj Latkar

మినాజ్ లత్కర్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె పుణేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో జెండర్ స్టడీస్‌లో ఎంఎ చేస్తున్నారు. ఈ కథనం PARIలో ఇంటర్న్‌గా ఆమె చేసిన పనిలో భాగం.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.