రెండు పంజాబీ లిపుల మధ్య లిప్యంతరీకరణ చేసే కంప్యూటర్ కోడింగ్‌ను ఉపయోగించి, 90 ఏళ్ళ ఒక మాజీ బిఎస్ఎఫ్ కమాండెంట్ గురుముఖిని పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు, షాహ్‌ముఖిని భారతదేశంలోని పంజాబ్‌కు మళ్ళీ పరిచయం చేశారు
కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.