కనుమరుగవుతోన్న భారతదేశపు గొప్ప తాళ్ళ తయారీ మాయాజాలం
తాళ్ళ తయారీదారులు ఒకప్పుడు గ్రామీణ మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న వ్యాపారంలో భాగం. ఇప్పుడు, రైతులు చాలా అరుదుగా మాత్రమే తాళ్ళను కొనుగోలు చేస్తున్నారు, అనేకమంది ఇతరులు నైలాన్ తాళ్ళను ఇష్టపడుతున్నారు. బోరగావ్ గ్రామంలో ఇప్పటికీ చేతితో తాళ్ళను తయారుచేస్తున్న చివరి కుటుంబం భోరే కుటుంబం