trapped-by-climate-change-in-the-brahmaputra-te

Darrang, Assam

Oct 17, 2024

బ్రహ్మపుత్రలో వాతావరణ మార్పులలో చిక్కుబడిన జీవితాలు

సెపా, బాయిర్, డార్కి, దుయెర్, దియర్ వంటివి జలాల్ అలీ జీవనోపాధి కోసం తయారుచేసే కొన్ని చేపలు పట్టే దేశవాళీ వెదురు మావులు. కానీ జాడలేని రుతుపవనాల కారణంగా అస్సామ్‌లోని అనేక జలవనరులు ఎండిపోతున్నాయి. దీంతో ఆ చేపల మావులకు గిరాకీ బాగా పడిపోయింది, దాంతో పాటే ఆయన ఆదాయమూ తగ్గిపోయింది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Mahibul Hoque

మహిబుల్ హక్ అస్సామ్‌కు చెందిన మల్టీ మీడియా జర్నలిస్టు, పరిశోధకుడు. ఈయన 2023 PARI-MMF ఫెలో

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.