a-friendship-in-the-forest-te

Panna District, Madhya Pradesh

Oct 21, 2024

కారడవిలో కమనీయ స్నేహం

మణిరామ్ గోండ్, వత్సలలు రెండు దశాబ్దాలకు పైగా స్నేహితులు. అయనకు యాబై ఏళ్ళు దాటాయి; ఆమె వయసు వందేళ్ళు దాటిందని అంటుంటారు. వారిద్దరి అపురూపమైన బంధం గురించిన కథనం ఇది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ ఎడిటర్. PARI ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇంటర్న్‌లతోనూ, విద్యార్థి వాలంటీర్లతోనూ కలిసి పనిచేస్తారు. బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Photographs

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.