in-tinsukia-singing-lessons-for-birbol-te

Tinsukia, Assam

Oct 31, 2024

తిన్సుకియాలో బీర్బల్‌ కోసం పాటల పాఠాలు

ఏనుగుల శిక్షణలో నిపుణుడైన శరత్ మొరాన్ పాటల ద్వారా వాటిని బుజ్జగించి మచ్చిక చేసుకుంటారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Himanshu Chutia Saikia

అస్సాం రాష్ట్రమ్ లో జోర్హాట్ జిల్లా లో ఉండే హిమాన్షు చుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, సంగీతకారుడు, ఛాయాచిత్రగ్రహకుడు, విద్యార్థి నాయకుడు. అతను 2021లో PARI ఫెలో.

Photographs

Pranshu Protim Bora

ప్రాంశు ప్రొతిమ్ బోరా ముంబైలో పనిచేసే సినిమాటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్. అస్సామ్‌లోని జోర్‌హాట్‌కు చెందిన ఈయనకు ఈశాన్య భారతదేశంలోని జానపద సంప్రదాయాలను అన్వేషించడం పట్ల అమితమైన ఆసక్తి ఉంది.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.