homeward-bound-from-bombay-to-baptail-te

Dakshin Dinajpur , West Bengal

Sep 23, 2025

బాంబే నుంచి బాప్‌తైల్‌లోని ఇంటికి...

మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ చిన్నతనంలోనే పరాయి ప్రదేశానికి వలస వెళ్ళి, పదేళ్ళ తర్వాత యుక్తవయస్సులో నగర జీవితపు భ్రమలన్నీ తొలగిపోయి ఇంటికి తిరిగి రావటంలో నబీన్ ఠాకూర్ చూపించిన ధైర్యం, దృఢసంకల్పం గురించిన కథనం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Subhankar Sarkar

శుభంకర్ సర్కార్ కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి బంగ్లా సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. ఆయనకు వివిధ కళా మాధ్యమాలలో పనిచేయడంలో, ప్రయోగాలు చేయడంలో ఆసక్తి ఉంది. ఆయన 2025 ఫాఋఈ-ంంF ఫెలో.

Editor

Smita Khator

స్మితా ఖటోర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) భారతీయ భాషల కార్యక్రమం, PARIBhasha ప్రధాన అనువాదాల సంపాదకులు. అనువాదం, భాష, ఆర్కైవ్‌లు ఆమె పనిచేసే రంగాలు. స్త్రీల, కార్మికుల సమస్యలపై ఆమె రచనలు చేస్తారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.