ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు తప్పిపోతుంటారు, వాళ్లలో ఎక్కువమంది యుక్త వయస్సులో ఉన్న ఆడపిల్లలే. ఎలాగోలా వాళ్లెక్కడున్నారో తెలుసుకుని, వాళ్లను తిరిగి ఇంటికి తీసుకువచ్చినా, వాళ్ళు తిరిగి మామూలు మనుషులుగా మారటం చాలా కష్టం – వాళ్ల గాయాలు మానేందుకు ఏం చేయాలో చెప్పడానికి గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి కౌన్సెలింగ్ లేదు. ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కథ
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.
See more stories
Author
Parth M.N.
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
See more stories
Illustration
Priyanka Borar
ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.
See more stories
Editor
PARI Desk
PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.