the-kamalkosh-cane-mat-tells-a-story-te

Cooch Behar, West Bengal

Jun 27, 2024

కమల్‌కోశ్ పేము చాపలు చెప్పే కథ

ప్రభాతి ధర్ అరటి చెట్లు, నెమళ్ళు వంటి శుభప్రదమైన కళాకృతులతో చాపలను అల్లుతారు. ఒక అరుదైన నైపుణ్యమైన కమల్‌కోశ్ అల్లికను ఆమె పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, కూచ్‌బిహార్ జిల్లాలోని యువతకు అందజేస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shreya Kanoi

శ్రేయా కనోయ్ ఒక డిజైన్ పరిశోధకురాలు. నైపుణ్యాలు, జీవనోపాధికి సంబంధించిన కూడలిలో పని చేస్తున్నారు. ఆమె 2023 PARI-MMFÂ ఫెలో.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.