నీటికోసం కలలు, అప్పుల్లో తలమునకలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన ఈ కథనం 20 ఏళ్ళ క్రితం ఇదే నెలలో మొదటిసారిగా ది హిందూ దినపత్రికలో అచ్చయింది. తీవ్ర నీటి ఎద్దడి వలన మళ్ళీ నీటి శకునం చెప్పేవారు, బోరుబావుల రిగ్గులు కనిపిస్తున్నందున ఇప్పుడీ కథనాన్ని తిరిగి ప్రచురిస్తున్నాం

జూలై 7, 2024 | పి. సాయినాథ్

ఎమ్.ఎస్. స్వామినాథన్ రైతుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు

డా. ఎమ్.ఎస్. స్వామినాథన్, 1925-2023, భారతదేశపు అగ్రగామి వ్యవసాయ శాస్త్రవేత్త. వ్యవసాయిక పరిశోధన, విధానాలు, ప్రణాళికల వరకూ ఆయన చేసిన దోహదం విస్తరించింది. వ్యవసాయంలో పెరుగుదలను కేవలం ఉత్పత్తి పెరుగుదల ద్వారా కాక రైతుల ఆదాయంలో పెరుగుదలను బట్టి కొలవాలని ఆయన ప్రతిపాదించారు

అక్టోబర్ 3, 2023 | పి. సాయినాథ్

పురూలియాలో స్వేచ్ఛ, ప్రేమల పాటలు

వార్తాహరులు, గాయకులు డోలు కొడుతూ ఆంగ్లేయుల పాలనపై తిరుగుబాటు సందేశాన్ని వ్యాప్తి చేయడంతో స్వాతంత్ర్య పోరాటంలో జానపద పాటలు ఒక కొత్త అర్థాన్ని సంతరించుకున్నాయి

ఆగస్టు 17, 2023 | పి. సాయినాథ్

'నేను గాంధీ అంబేద్కర్‌లలో ఎవరినో ఒకరినే ఎంచుకోవాలా?'

స్వాతంత్ర్య పోరాటం జరుగుతోన్న కాలంలో ఆంగ్లేయుల తుపాకీ కాల్పులకు గాయపడిన శోభారామ్ గెహెర్‌వార్ కథను ఆగస్ట్ 15, 2023 సందర్భంగా, PARI మీ ముందుకు తెస్తోంది. రాజస్థాన్ లోని దళిత సముదాయానికి చెందిన, తనను తాను గాంధేయుడిగా ప్రకటించుకున్న 98 ఏళ్ళ శోభారామ్ డా. బి.ఆర్. అంబేద్కర్‌కు వీరాభిమాని, రహస్య విప్లవోద్యమ భాగస్వామి. ఇది 2022లో పెంగ్విన్ ప్రచురించిన పి. సాయినాథ్ రచన, 'The Last Heroes, Footsoldiers of India's Freedom' నుంచి ఒక సంగ్రహ కథనం

ఆగస్టు 15, 2023 | పి. సాయినాథ్

బహుమతులతో వచ్చే కాంట్రాక్టర్ల పట్ల జాగ్రత్త వహించండి

ఒక చిన్న గ్రామ పంచాయితీ సర్పంచ్, శక్తివంతమైనవారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఏమి జరుగుతుందో, ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా, తెత్రా గ్రామానికి చెందిన తెరేసా లక్రా చాలా కష్టతరమైన పద్ధతిలో నేర్చుకున్నారు

జూలై 10, 2023 | పి. సాయినాథ్

విదర్భ: వర్షాలు లేవు కానీ ‘మంచు’, నీటి పార్కులున్నాయి

2005లో ప్రచురితమైన ఈ కథనం సారాంశం 11వ తరగతి పాఠ్యపుస్తకాలలో సంవత్సరాల తరబడి పాఠ్యాంశంగా ఉంది. వాస్తవికతను రూపుమాపే తాజా ప్రయత్నాల్లో భాగంగా ఎన్‌సిఇ ఆర్‌టి (NCERT) 2023-2024 సంవత్సరానికి సంబంధించిన పాఠ్యాంశంలోని 'హేతుబద్ధమైన' భాగాన్ని తొలగించింది. విచిత్రమేమిటంటే, ఫన్ & ఫుడ్ విలేజ్ వాస్తవానికి మనుగడలోనే ఉంది

ఏప్రిల్ 11, 2023 | పి. సాయినాథ్

ఠేలూ మహతో నిర్మించిన బావి

భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారిలో వేగంగా కనుమరుగవుతున్న తరానికి చెందిన చివరి యోధులలో ఒకరు ఏప్రిల్ 6, 2023 సాయంత్రం పశ్చిమ బెంగాల్‌, పురులియా జిల్లాలోని తన స్వగృహంలో కన్నుమూశారు

ఏప్రిల్ 10, 2023 | పి. సాయినాథ్

విభిన్నతల్లో ఏకత్వం, భిన్నత్వంలో ఉత్సవ హేల

PARI అనువాదకుల బృందం మన భాషల ద్వారా, వాటిని దాటి మనం నివసించే విభిన్న ప్రపంచంలోకి ప్రవేశించడం ద్వారా అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటోంది

సెప్టెంబర్ 30, 2022 | పి. సాయినాథ్

భవానీ మహాతో విప్లవాన్ని పోషించిన వేళ

101 నుండి 104 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భవానీ మహాతో స్వాతంత్ర్య పోరాటంలో తన పాత్ర లేదా భాగస్వామ్యాన్ని తీవ్రంగా నిరాకరిస్తున్నారు. మేము పశ్చిమ బెంగాల్‌, పురులియా జిల్లాలోని ఆమె ఇంటిలో ఆమె కథను వింటున్నప్పుడు, అందుకు విరుద్ధమైన విషయాలను తెలుసుకున్నాం. పోరాటం కోసం ఆమె చేసిన త్యాగాలు మమ్మల్ని అబ్బురపరిచాయి

ఏప్రిల్ 18, 2022 | పి. సాయినాథ్

కెప్టెన్ భావుతో పాటు చరిత్రలో ఒక క్షణం మరణించింది

'మేము రెండు విషయాల కోసం పోరాడాము, స్వాతంత్య్రం, స్వేచ్ఛ – మేము స్వాతంత్య్రం సాధించాము'

ఫిబ్రవరి 17, 2022 | పి. సాయినాథ్

ఇరుకున పడ్డ దేశభక్తి: దేశి లేదా ఫారెన్ లిక్కర్

గత దశాబ్దంలో మధ్యప్రదేశ్‌లో భారతీయ మేడ్ ఫారిన్ లిక్కర్ 'వినియోగం' 23 శాతం పెరిగిందని అధికారిక ప్రకటన, 1994లో సుర్గుజా జిల్లాలోని ఒక ఆసక్తికర జ్ఞాపకాన్ని రేకెత్తించింది

జనవరి 3, 2022 | పి. సాయినాథ్

భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ

భారతదేశంలో పరిశోధనాత్మక జర్నలిజం అంతరించిపోతోందని CJI సరిగ్గానే గమనించారు. అయితే స్వతంత్ర భారత చరిత్రలో పత్రికా స్వేఛ్చ అత్యల్ప స్థాయికి చేరుకుందనే వాస్తవాన్ని న్యాయవ్యవస్థ ఎదుర్కోవాల్సిన అవసరం లేదా?

డిసెంబర్ 23, 2021 | పి. సాయినాథ్

రైతులు అన్ని రకాలుగా గెలిచారు, మీడియా పూర్తిగా ఓడిపోయింది

మూడు రైతు చట్టాలను రద్దు చేయడానికి, రైతులు బలంగా నిలబడడమే కారణం కాని, ప్రధాని రైతులను ‘ఒప్పించలేకపోవడం’ కాదు, దురాశతో ఉన్న మీడియా కూడా రైతుల పోరాటాన్ని, బలాన్ని మతించలేదు

నవంబర్ 20, 2021 | పి. సాయినాథ్

చికాపూర్ ని తరిమిన ‘అభివృద్ధి’

ఒడిశాలోని కోరాపుట్ లో చికాపూర్ అనే చిన్న గ్రామం మాత్రమే బహుశా ప్రపంచంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవి – ఈ మూడింటిని ఎదుర్కొని ఓడిపోయినది

నవంబర్ 18, 2021 | పి. సాయినాథ్

నహకుల్ పాండో అధికారిక ఋణ పైకప్పు

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో నహాకుల్ పాండో తన పైకప్పు ఖరీదు చేసేంతగా, 1990వ దశకంలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో అనేక 'స్కీమ్‌లు' అమల్లోకి వచ్చాయి

నవంబర్ 3, 2021 | పి. సాయినాథ్

లోతైన సముద్రంలో గొప్ప ప్రమాదాలు, తక్కువ లాభాలు

తమిళనాడు రామనాద్ జిల్లాలో మత్స్యకారులతో చేసిన రెండు రాత్రుల ప్రయాణం, వీరు పడే శ్రమ ‘మరెవరినో ధనికులను చేస్తుంది’

అక్టోబర్ 26, 2021 | పి. సాయినాథ్

కిషన్జీ తోపుడుబండి ఇరుక్కుపోయినప్పుడు

చిన్న తోపుడు బండ్ల విక్రయదారులు,ఇక్కడ మురాదాబాద్ లో ఉన్నట్టే, ప్రతిచోటా ఉన్నారు, వీరి బండ్లు పెద్ద వాహనాల వలన ఇబ్బందులపాలవుతాయి

అక్టోబర్ 4, 2021 | పి. సాయినాథ్

ప్రతి భారతీయభాష, మన భాష

ఈ రోజు సెప్టెంబర్ 30 అంతర్జాతీయ అనువాద దినం. ది పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా 13 భాషల్లో ప్రచురిస్తుంది - ఇది వేరే జర్నలిజాం వెబ్సైట్లలో అయ్యే ప్రచురణల కన్నా అధికం

సెప్టెంబర్ 30, 2021 | పి. సాయినాథ్

హౌషా బాయి: చరితగా మారిన ధీర

1943-46లో బ్రిటిష్ సంస్థలపై సతారాలో దాడి చేసిన అండర్గ్రౌండ్ లో ఉన్న విప్లవసంఘం లోని 95 ఏళ్ల అగ్గిబరాట స్వాతంత్య్ర సమరయోధురాలు చివరి వరకు పేదల న్యాయ పోరాట యోధురాలిగానే ఉన్నది

సెప్టెంబర్ 24, 2021 | పి. సాయినాథ్

మన స్వాతంత్ర్యాల కై భగత్ సింగ్ జుగ్గియన్ పోరాటం

భారతదేశ చివరి స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరైన పంజాబ్ రాష్ట్రంలో హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన భగత్ సింగ్ జుగ్గియన్ బ్రిటిష్ రాజ్యంతో పోరాడటంలో ఆగలేదు. ఈ రోజు కు కూడా 93 సంవత్సరాల వయస్సులో ఉన్న అతను రైతులు, కార్మికుల కోసం పోరాడుతున్నాడు

ఆగస్టు 15, 2021 | పి. సాయినాథ్

‘కానీ నా దగ్గర ఇష్టీరియో ఉంది, సర్’

గ్రామాల దారి మీదుగా వెళ్లే లారీ డ్రైవర్లు, కోరాపుట్ లోని ఈ డ్రైవర్ లా, వారి యజమానికి లేనప్పుడు క్యాబ్ డ్రైవర్ల లా మారిపోతారు

ఆగస్టు 5, 2021 | పి. సాయినాథ్

యుపి పంచాయతీలు: ఉపాధ్యాయుల మరణాల సంఖ్య 1,621 కు చేరుకుంది

ఏప్రిల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికలను యుపి ప్రభుత్వం ఎందుకు నిర్వహించింది? ఇప్పుడు దాని వలన రోజురోజుకీ పెరిగే భారీ విపత్తు మొదలైంది. దీని గురించి PARI మరింత సమాచారం తో వచ్చింది

మే 18, 2021 | పి. సాయినాథ్

ఉదయం నుంచి రాత్రి వరకు అదే కష్టం, అదే శ్రమ

తూర్పు మహారాష్ట్ర, గోండియా జిల్లాలో వందలాది స్త్రీలు చిన్న పట్టణాలనుంచి దగ్గర్లోని పల్లెలకు రోజుకూలీ కోసం వెళతారు. పెద్దగా ఎవరూ గమనించని ఈ వలస - పనికోసం పట్నం నుంచి పల్లెకు

మే 1, 2021 | పి. సాయినాథ్

ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము, కాని అతని జీవితాన్ని మేము వేడుకలా జరుపుకుంటాము - గణపతి బాల్ యాదవ్ (1920-2021)

101 ఏళ్ల వయసున్న ఈ వ్యక్తి జీవిత చరమాంకం లో ఉన్న భారత స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు. ఈయన 1943 సాంగ్లి జిల్లాలోని విప్లవాత్మక తూఫాన్ సేనలో కొరియర్. తన జీవితంలో చివరి నెలల దాకా ప్రతిరోజూ సైకిల్ కూడా నడిపారు

ఏప్రిల్ 20, 2021 | పి. సాయినాథ్

ఫోర్బ్స్, భారతదేశం, మహమ్మారి మాయాపేటిక

ఈ సంవత్సరం మరొకసారి జరగబోయే వలసలకు సిద్ధమవుతుండగా, డిల్లీ సరిహద్దుల వద్ద అలక్ష్యమవుతున్న రైతులు ఎదురుచూస్తుండగా, మన దేశపు జిడిపి 7.7 పర్సెంటు కుదించుకుపోగా, భారతదేశంలోకి బిలియనీర్ల సంపాదన రికార్డుల స్ధాయిలో చేరింది

ఏప్రిల్ 16, 2021 | పి. సాయినాథ్

ధనిక రైతులు, ప్రపంచ కుట్రలు, స్థానిక మూర్ఖత్వాలు

ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను చెదరగొట్టే ప్రయత్నాలు విఫలమవడంతో, స్థానిక అణచివేతను సమర్థించే అంతర్జాతీయ సిద్ధాంతాల కుట్రలకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ముందు ముందు భౌగోళిక పరిధులు కూడా దాటిపోతాయా?

ఫిబ్రవరి 6, 2021 | పి. సాయినాథ్

ఈ పోరాటం రైతుల కోసం మాత్రమే అని మీరు అనుకున్నారా?

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకే కాకుండా పౌరులందరికీ చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తాయి. ఇటువంటి పరిస్థితి 1975-77 ఎమర్జెన్సీ తరువాత ఎన్నడూ ఎదురు కాలేదు. ఆ మేరకు ఢిల్లీ గేట్ల వద్ద ఉన్న రైతులు మనందరి హక్కుల కోసం పోరాడుతున్నారని గ్రహించాలి

డిసెంబర్ 10, 2020 | పి. సాయినాథ్

తొమ్మిది దశాబ్దాల విప్లవకారుడు, శంకరయ్య

ఎన్ శంకరయ్య భారతదేశంలో చివరి స్వాతంత్య్ర పోరాట యోధులలో ఒకరు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన జైలు బయట, జైలులో, అండర్ గ్రౌండ్ లో ఉండగా చేసిన గొప్ప పోరాటాల గురించి PARI తో చెన్నైలో మాట్లాడారు

జూలై 15, 2020 | పి. సాయినాథ్

ప్రవాస - ఉన్నత వర్గాల నైతిక సంపద

మన జాలి కాదు న్యాయం అవసరమైన మిలియన్ల మంది వలస కార్మికుల హక్కుల పట్ల భారతదేశపు దీర్ఘకాలిక నిర్లక్ష్యాన్ని లాక్డౌన్ వెలికి చూపింది - ఈ కథనం మొదట ఇండియా టుడేలో ప్రచురించబడింది

జూన్ 8, 2020 | పి. సాయినాథ్

కోవిడ్-19 విషయంలో మనం ఏం చెయ్యాలి?

ఈ గడ్డుకాలం లో స్పందిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పాకేజ్ లను చూస్తే నిర్దయ, నిరాసక్తత కలగలిసినట్టు ఉంది

మార్చి 27, 2020 | పి. సాయినాథ్

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : PARI Translations, Telugu