ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని ఆరు గ్రామాలకు బాధ్యులుగా ఉన్న గ్రామీణ తపాలా శ్రామికుడు రేణుకా ప్రసాద్‌పై కథనం. ప్రతిరోజూ ఉదయాన్నే ఆయన సైకిల్‌పై ఊరూరా పయనిస్తూ ముఖ్యమైన తపాలును, ఉత్తరాలను, పత్రాలను అందజేస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆయనకు పింఛను ఇవ్వదు
మేం గ్రామీణ భారతదేశం గురించిన, అట్టడుగు ప్రజల గురించిన కథనాలను ప్రధాన స్రవంతి విద్యా పాఠ్యాంశాల్లోకి తీసుకువస్తాం. తమ చుట్టూ ఉన్న సమస్యలను నివేదించాలనుకునే, వాటిని డాక్యుమెంట్ చేయాలనుకునే యువతతో కలిసి పనిచేస్తాం, పాత్రికేయ కథనాల్లో వారికి మార్గదర్శకత్వాన్నీ, శిక్షణనూ ఇస్తాం. మేం దీన్ని చిన్న కోర్సుల రూపంలో అందించడం, సెషన్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు రోజువారీ ప్రజల దైనందిన జీవితాలపై మెరుగైన అవగాహన కల్పించే పాఠ్యాంశాలను రూపొందిస్తాం.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.