ప్రతి తెగకూ కులానికీ ప్రత్యేకమైన గోద్నా, ఝార్ఖండ్‌లో ప్రధానంగా స్త్రీలు సాధన చేసే పచ్చబొట్టు కళ. ఈ పురాతన కళకు రోగాలను నయంచేసే శక్తులున్నాయని నమ్ముతారు. కానీ పచ్చబొట్లు కులం, జెండర్, ఇతర సామాజిక చిహ్నాలను కూడా గుర్తుచేస్తాయి
సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.
Author
Ashwini Kumar Shukla
అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.