గణనీయమైన వలసలు నమోదవుతుండే బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో, అజయ్ మహతో మాత్రం ఇక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. అతను జీవనం కోసం తాటిచెట్లు ఎక్కుతుంటాడు – ఇదెంతో ప్రమాదంతో కూడుకున్న జీవనోపాధి
బిహార్‌కు చెందిన ఫ్రీలాన్స్ పాత్రికేయుడైన ఉమేశ్ కుమార్ రాయ్, 2025 PARI తక్షశిల ఫెలో. 2022 PARI ఫెలో కూడా అయిన ఈయన అట్టడుగు వర్గాలకు చెందిన సముదాయాల గురించి రచనలు చేస్తారు.
Editor
Dipanjali Singh
దీపాంజలి సింగ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె PARI లైబ్రరీ కోసం పత్రాలను పరిశోధిస్తారు, సంరక్షిస్తారు.
Video Editor
Shreya Katyayini
శ్రేయా కాత్యాయిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, చిత్ర నిర్మాత కూడా. ఆమె PARI కోసం బొమ్మలు కూడా గీస్తుంటారు.
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.