ఉత్తర్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్లుగా పనిచేసిన దాదాపు 700 మంది పైగా స్కూల్ టీచర్లు కోవిడ్ వలన చనిపోయారు.ఇంకా ఎందరో ప్రమాదం అంచుల్లో ఉన్నారు, ఈ ఎన్నికల సమయంలో 30 రోజుల్లోనే ఎనిమిది లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.
See more stories
Lead Illustration
Antara Raman
అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.