‘మేము చెట్ల పైకి ఎక్కి మా ప్రాణాలను రక్షించుకొన్నాము’
అంఫాన్ తూఫాను తరవాత ఒక సంవత్సరానికి, మే 26న సైక్లోన్ యాస్ సుందర్బన్ ను చుట్టుముట్టడంతో మౌసుని భూములు నీళ్లలో మునిగిపోయాయి. PARI ఆ ద్వీపానికి వెళ్లి, అక్కడి ప్రజలు, వారికి చేతనైనంతలో పాడైపోయిన వారి భూములని, జీవనోపాధిని బాగుచేసుకోవడానికి ప్రయత్నించడం చూసింది.
రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.